దసరా పండగ రోజుల్లో బెంగాలీలకు హిల్సా చేపలతో విందు అనేది దుర్గా పూజలో ముఖ్యమైన భాగం.

Описание к видео దసరా పండగ రోజుల్లో బెంగాలీలకు హిల్సా చేపలతో విందు అనేది దుర్గా పూజలో ముఖ్యమైన భాగం.

భారత్‌కు తమ హిల్సాలను ఎగుమతిపై నిషేధం బెంగాలీలలో కలకలం సృష్టించింది. ఈ హిల్సాపై నిషేధం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎత్తివేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ హిల్సాలతో బెంగాలీలు పండగ చేసుకోబోతున్నారు.
#Hilsa #Bangladesh #India #Dasara

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке