| Sravan Lyadella #

Описание к видео | Sravan Lyadella #

#SravanLyadellaRythems

Rhythm Pads-Sravan Lyadella
Keys - Nalla Joseph Praneel
Flute ( Wood winds ) - Johnson Seelam
Tabla & Dholak - Vajid
Sounds :- Chintu

Kyrie - Prabhu Prabhu Dayachoopumu

కీరియే
Priest : ప్రభూ ప్రభూ దయచూపుమూ
Chorus : క్రీస్తు ప్రభూ దయచూపుము
Priest : ప్రభూ ప్రభూ దయచూపుమూ.....
Female : కృపాకరుడా, Male : కృపాకరుడా,
Female : కృపాశ్రీతుడా, Male : కృపాశ్రీతుడా,
Female & Male : క్రీస్తు ప్రభూ దయ చూపుమూ
Priest : జీవదాత
Chorus : దయ చూపుమూ
Priest : క్షమా దామ
Chorus : దయ చూపుమూ ॥కృపాకరుడా||
Priest : మరియతనయ
Chorus : దయచూపుమూ
Priest : శాంతి సదయ
Chorus : దయ చూపుమూ ॥కృపాకరుడా॥
Priest : ఓఓఓఓ... క్రీస్తు ప్రభూ దయ చూపుమూ
గ్లోరియా

మహోన్నతమునా సర్వేశ్వరునికీ మహిమా స్తుతి స్తోత్రమూ.... భువియందు మనుజులకు ఆనందమూ - శాంతి సమాధానమూ... ||21

1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా ప్రభువా... సర్వాధిపతియైన సర్వేశ్వరా భూవినేలు మా పాలకా మిము పొగడెదం మిము స్తుతియించెదం మహిమా స్తుతీ స్తోత్రము ॥2॥ ॥మహోన్నతమున॥

2. జనితైక సుతుడా మాక్రీస్తువా-మా పాప పరిహారకా... సర్వేశ్వరునీ ఓ గోట్టెపిల్లా - మామీద దయచూపవా... పిత దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతీ స్తోత్రము ॥2॥ ॥మహోన్నతమున॥

3. పితయొక్క కుడిప్రక్క ఆసీనుడా-పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచీ రక్షించుమా-మమ్మెపుడూ దీవించుమా పరిశుద్దులూ మీరు పరిపూర్ణులూ మహిమా స్తుతి స్తోత్రము ॥2॥ ॥మహోన్నతమున॥

4. పితమహిమలో పరిశుద్దాత్మతో వసియించు మాక్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారూ మీరే మహోన్నతులూ.... ఆర్పింతుమూ ఈ స్తుతి గానమూ మహిమ స్తుతీ స్తోత్రమూ .. ॥2॥ అమెన్ ఆమెన్ అఆమెన్ అమెన్ ఆమెన్ అఅఆమెన్....

Комментарии

Информация по комментариям в разработке