||| Sravan Lyadella Rythems. ఒక్క కోరికే, కోరుకోమంటే ఒకే ఒక్క వరమే

Описание к видео ||| Sravan Lyadella Rythems. ఒక్క కోరికే, కోరుకోమంటే ఒకే ఒక్క వరమే

#SravanLyadellaRythems
Rhythm Pads-Sravan Lyadella
Keys - Nalla Joseph Praneel
Flute ( Wood winds ) - Johnson Seelam
Tabla & Dholak - Vajid
Sounds :- Chintu
దివ్య ప్రసాధ గీతం -1

ప: ఒక్క కోరికే, కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే 21 చాలంట కృపగల నీ దివ్య సత్ప్రసాధం చాలు చాలంటా నీ దివ్యహారం ॥2॥ ॥ఒక్క కోరికే॥

1. తీసుకోండి మీరు యిది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని ॥2||
ఆరగించెద, ఆనందించెద
ఒక్క ఆశగా ఆరాధించెద అనుసరించేద నా జీవననేత ॥2॥ నిన్నే నిన్ను స్మరించెద - జీవితాంతము వరకూ నిన్నే నిన్ను భుజించెద జీవితాహారముగ ॥ఒక్క కోరికే॥

2. అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి ఈ నూతన పాత్ర ॥2॥ పానము చేసెద - ప్రార్ధనా చేసెద ॥2॥ ఒక్క ఆశగా, సాక్ష్యమిచ్చెద సేవ చేసెదా నా రక్షణధాత 11211 ॥నిన్నే నిన్ను॥. ॥ఒక్క కోరికే॥

Комментарии

Информация по комментариям в разработке