నా వైధ్యుడవు || Naa Vaidhyudavu || Telugu Christian Song || Cover Song || Nissi Joy

Описание к видео నా వైధ్యుడవు || Naa Vaidhyudavu || Telugu Christian Song || Cover Song || Nissi Joy

#newsong#coversong#teluguchristiansong#teluguchristian#nissijoy#naavaidhyudavu

Telugu Lyrics:
నిన్నే నే నమ్మితీ - నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ - నీవే నా ఆధారము
ఏదేమైనా, ఏ స్థితియైన - నీవే నా సహాయము

1. ఎంతగానో వేదనతో - బలమంతా కోల్పోతిని
నిరీక్షణ నీవే దేవా - నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం నీవేగా
కృప చూపుము

2. ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
యెహోవా రాఫా, యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైన దేవా
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
జీవింపుము

Комментарии

Информация по комментариям в разработке