మహిమ సింహాసనముపై ఆసీనుడా......Wonderfull Video Song

Описание к видео మహిమ సింహాసనముపై ఆసీనుడా......Wonderfull Video Song

#pastorjohnpeter#jayadhwaniministries
Jayadhwani Ministries.....Vinukonda,
Cell : 9866225218,9573788854.
For more videos Please Subscribe My Channel

మహిమ సింహాసనముపై


    పల్లవి:

  

    మహిమ సింహాసనముపై ఆసీనుడా

    నా ఆరాధనకు యోగ్యుడా పరిశుద్ధుడా

    నీ శాశ్వత రాజ్యములో నీ శాశ్వత ప్రేమలో

    నిత్యము నిన్నే ఆరాధించెద - నూతన గీతము          ఆలపించెద


1. నా ఓటమిలో నిన్నే విసుగక ప్రార్ధించెద

    సన్నుతించి సోలక సేవించెద

    పరిశుద్ధ ఆత్మతో నిండి

    ఆనందమే మదిలో ప్రతిదినం

    జయం జయం అని చాటెద


2. నా ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తితో

    పూర్ణమనస్సుతో నిన్నే పూజించెద

    పరిశుద్ధ జనములతో కూడి

    ప్రతిస్వరముతో భువిలో పరస్పరం

    పదం పదం నిన్ను పాడెద


3. నీ దాసునిగ నేను నీ ముఖమును చూచుచు

    పరలోకమునందు పరవశించెద

    పరిశుద్ధ దూతలతో చేరి

    యుగయుగాలు దివిలో ప్రతిక్షణం

    పదే పదే నిను పొగడెద

Комментарии

Информация по комментариям в разработке