2024 - NEW YEAR SONG - Prema Swaroopi

Описание к видео 2024 - NEW YEAR SONG - Prema Swaroopi

ప్రేమాస్వరూపి *

పల్లవి : ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు |2|
కడవరకు నన్ను కాపాడుచుండును |2|
విడువక నన్ను నడిపించు చున్నది |2|
యేసయ్య నీవే చాలయ్య యేసయ్య నీతో సాగెదా |2|

1. గతకాలమంతా నన్ను దాచినావు
నా రాతనంత నీవు మార్చినావు |2|
నీ చేతిలోనే నన్ను చెక్కినావు |2|
నీ మహిమతోనే నను కప్పినావు |2|

//యేసయ్యా//

2. ఎన్నిక లేని నను ఎంచినావు
ఎనలేని ప్రేమతో ఘనపరిచినావు |2|
కృప చేత నన్ను బలపరిచినావు |2|
నీ వలలో ఇలలో నన్ను మోసినావు |2|

//యేసయ్యా//

3. మానవ ప్రేమలో మోసమున్నది
సోదర ప్రేమలో స్వార్థమున్నది |2|
నీ ప్రేమతో నను పెనవేసినావు |2|
నీ ప్రేమ ఎంతో నిస్వార్థమైనది |2|

//యేసయ్యా//



#pastorjohnpeter#jayadhwaniministries
Jayadhwani Ministries.....Vinukonda,
Cell : 9100296162 , 9573788854.
For more videos Please Subscribe My Channel

Комментарии

Информация по комментариям в разработке