Jeevamrutham Preparation || జీవామృతం తయారీ విధానం || Rythunestham Foundation

Описание к видео Jeevamrutham Preparation || జీవామృతం తయారీ విధానం || Rythunestham Foundation

ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు కీలకపాత్రవహిస్తాయి.
వాటిలో జీవామృతం ఒకటి.
ఇది అనంతకోటి సూక్ష్మ జీవుల తో కూడిన మహాసాగరం .
జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు , వానపాములు ఇబ్బడి ముబ్బడి గా వృద్ధి చెందుతాయి .
మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చెతన్య వంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది .ఈ సూక్ష్మజీవులు భూమి లో మొక్కల వేర్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి అందుబాటులోకి తెస్తాయి
బెట్టాను తట్టుకోవడానికి జీవామృతం రైతులకు ఎంతో సహాయ పడుతుంది .జీవామృతం వాడడం వలన పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి .
ఇప్పుడు జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో ప్రత్యక్షముగా చూద్దాం

Комментарии

Информация по комментариям в разработке