Israel Gaza Conflict: ఇజ్రాయెల్ గాజాలోకి అడుగు పెట్టలేకపోవడానికి 4 ప్రధాన కారణాలు | BBC Telugu

Описание к видео Israel Gaza Conflict: ఇజ్రాయెల్ గాజాలోకి అడుగు పెట్టలేకపోవడానికి 4 ప్రధాన కారణాలు | BBC Telugu

ఇజ్రాయెల్ వైమానిక, నౌకాదళాలు చాలా రోజులుగా గాజాలోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు స్థావరాలపై బాంబు దాడులు చేస్తున్నాయి. అయితే హమాస్ తమ పౌరులను బందీలుగా చేసుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించడానికి ఎందుకు సమయం తీసుకుంటోంది? దీనికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి.
#Israel #Gaza #Hamas #Palestine #military
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке