Ammavu neeve

Описание к видео Ammavu neeve

లిరిక్స్ కోసం క్రింద 👇 చివరిలో ఇవ్వడం జరిగింది గమనించలరు Playlists:-

శ్రీ శిరిడీ సాయిబాబా భక్తి గీతాలు:-
   • Shirdi Sai songs-శిరిడి సాయిబాబా భక్త...  
------------------------------------------------------------------------
శ్రీ పాండురంగ స్వామి భక్తి గీతాలు
   • Panduranga Swamy songs-శ్రీ పాండురంగ ...  
----------------------------------------------------------------------
శ్రీక్రిష్ణ భక్తి గీతాలు
   • Lord Sri Krishna songs- శ్రీ కృష్ణ భక...  
----------------------------------------------------------------------
శ్రీ కనకదుర్గ భక్తి గీతాలు
   • Sri Kanaka Durga songs-శ్రీ కనకదుర్గ ...  
----------------------------------------------------------------------
శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు
   • Lord Hanuman songs-శ్రీ ఆంజనేయ స్వామి...  
----------------------------------------------------------------------
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు
   • Lord Venkateswara songs-శ్రీ వెంకటేశ్...  
----------------------------------------------------------------------
శ్రీరామ భక్తి గీతాలు
   • Lord srirama songs- శ్రీరామ భక్తి గీతాలు  
----------------------------------------------------------------------
శివుని భక్తి గీతాలు
   • Lord Shiva songs   #bhajans#bajanasongs#bajanapotilu#bajanapatalu#bhajanalu
-------------------------------------------------------------------------------------------------

Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting YouTube about a Copyright Infringement....Thank You..!" మాల్కోస్ రాగం
పల్లవి:-
అమ్మవు నీవే ఆ గణిత రావే కమ్మని వాక్కులివ్వవే
సరస్వతి ఓ భారతి ఓ ఓ అమ్మవు నీవే
చ1)
కవుల గాయకులకెల్ల కల్పవృక్షమంటివి
కమ్మని వాక్యాలనిచ్చు కన్నతల్లి వంటిమి
కదిలించే హృదయాల వీణాపాణి

చ2)
సకల కళా స్వరూపిణి సత్య వాక్కులిమ్మని
భక్తిగ నిను తలచితిమి ముక్తి చూపవే పావని
నిను వేడితి దయ చూపవే వీణాపాణి


చ3)
స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని
తప్పులెందుకొచ్చునమ్మ తనయుల వాక్కందున
హృదినీవే మృదువాణి వీణపాణి...

చ4)
అమ్మగా పూజలివే బ్రహ్మలోక రాణివి
అందుకే భక్తాదులు ముందు శ్రీ పావని
కదిలించే హృదయాల వీణాపాణి

ఎత్తుగడ- శివరంజని రాగం
ఓ.. ఓ ..ఓ.. ఓ..సరస్వతి కళలకే అమ్మవై
ఈ దీనుల గాధలు వినలేవా
విజయానికి మూలం నీవమ్మా
వరవీణ మృదుపాణి అనురాగ దేవత నీవమ్మ

చ1)
నీ పతియే ఇలపై జీవుల రాతలు వ్రాసేనా
మా మదిలో నిరతము నిన్నే మేము కొలిచెదము
ఓ శారద ఓ భారతి ఈ పాటకు పల్లవి నీవమ్మా
చ2)
సంగీత సాధన లో మాకు తోడు నీవమ్మా
సంగీత గాయకులు నిను కొనియాడగా
వరదాప్రియా రంగనాయకి ఈ దాసుల బ్రోవగ రావమ్మా

Комментарии

Информация по комментариям в разработке