భారతదేశంలో ప్రాచీన రాజ్యాలు - ప్రస్తుతపు పేర్లు | Present Names of Ancient Kingdoms | Rajan PTSK

Описание к видео భారతదేశంలో ప్రాచీన రాజ్యాలు - ప్రస్తుతపు పేర్లు | Present Names of Ancient Kingdoms | Rajan PTSK

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, కుంతల, కోసల ఇలా మనకు పురాణేతిహాసాలలోను, కావ్యప్రబంధాలలోను అనేక దేశాల పేర్లు కనిపిస్తుంటాయి. ప్రాచీనకాలంలో మన భరతఖండంలో అనేక ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఉండేవి. అటువంటి దేశాల పేర్లే ఇవి. మరయితే ఈ దేశాలు ప్రస్తుత భారతదేశంలో ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం ఎందరికో ఉంటుంది. వామన్ శివరామ్ ఆప్టే గారు, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు, మరెందరో పండితుల చారిత్రక పరిశోధనలు, రామాయణ, భారతాలలో ఇచ్చిన వివరాలు అధ్యయనం చేసి ఈ వీడియో రూపొందించాను. సుమారు 35 ప్రధానమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ప్రస్తావించాను. ఇంకా అనేకానేక దేశాలు ఉన్నాయి. వాటి మీద కూడా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.

Rajan PTSK

#AncientKingdoms #AncientKingdomsOfIndia #indianhistory

Комментарии

Информация по комментариям в разработке