కుమార ప్రతాపరుద్రుడు | కాకతీయ సామ్రాజ్యం | Prataparudra of Kakatiya Empire

Описание к видео కుమార ప్రతాపరుద్రుడు | కాకతీయ సామ్రాజ్యం | Prataparudra of Kakatiya Empire

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

Subscribe to our Podcast Channel:    / @dhvanipodcasts  

చందుపట్ల యుద్ధంలో మహారాణి రుద్రమదేవి మరణించింది. సామంతుడైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటుతో కాకతీయ సామ్రాజ్యం అంతర్యుద్ధపు అంచుకు చేరింది. సామ్రాజ్య అస్తిత్వం రుద్రమ వారసుడైన కుమార ప్రతాపరుద్రుడు పై ఆధారపడివుంది.

వయసులో చిన్నవాడైన ప్రతాపరుద్రుడు ఏం చేసాడు?

#kakatiya #kakatiyadynasty #teluguhistory

Комментарии

Информация по комментариям в разработке