బెట్టింగ్ యాప్స్ ఓ యువకుడి జీవితంలో చేసిన విధ్వంసం || Thulasi Chandu

Описание к видео బెట్టింగ్ యాప్స్ ఓ యువకుడి జీవితంలో చేసిన విధ్వంసం || Thulasi Chandu

About the video: ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా డబ్బు నష్టపోయిన ఓ యువకుడి ఇంటర్వ్యూ. తెలుగులో బెట్టింగ్ యాప్స్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ బాధితుడు తను ఎంత నష్టపోయిందీ చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చెయ్యాలో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమౌతుంది. యూ ట్యూబర్లు ప్రజల్నీ, అమాయకులైన యువకుల్నీ నష్టపరిచే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకుండా ఉండేలా అవగాహన కల్పించడం ఈ వీడియో ఉద్దేశం.

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
   / @thulasichandu  

నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- https://thulasichandu7795.graphy.com/...


🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

Комментарии

Информация по комментариям в разработке