DHARAVI: ముంబయి సిటీలో ఫ్రీగా ఫ్లాట్ దక్కించుకోవాలంటే ధారవి వాసులకు ఉండాల్సిన అర్హతలివే | BBC Telugu

Описание к видео DHARAVI: ముంబయి సిటీలో ఫ్రీగా ఫ్లాట్ దక్కించుకోవాలంటే ధారవి వాసులకు ఉండాల్సిన అర్హతలివే | BBC Telugu

ఆసియాలో రెండో అతి పెద్ద మురికివాడ ధారావిని పునర్నిర్మించడం అంటే.. ఇళ్లు కట్టి రోడ్లు వెయ్యడం కాదు.. అక్కడ నివసించే ప్రతి ఒక్కరి జీవితాన్ని తిరిగి నిర్మించడం. అదానీ కంపెనీలు దక్కించుకున్న ధారవి పునర్నిర్మాణ ప్రాజెక్టు వివరాలేంటి? అక్కడ ఉచిత ఫ్లాట్ దక్కించుకోవాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?
#Dharavi #Mumbai #DharaviRedevelopmentProject #AdaniGroup

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке