srisailam kadalivanam.

Описание к видео srisailam kadalivanam.

కదళీవనం గుహలో ప్రస్తుతం పెద్ద పెద్ద పాములు, క్రూరమృగాలు నివాసం వుంటున్నాయి ఎందుకంటే కొన్ని years నుండి ఇక్కడికి ఎవ్వరూ రానందువలన మనుషుల సంచారం లేకపోవటం వలన. kadalivanam నడక అత్యంత కస్టంగా నడుము ఎత్తు వరకు పెరిగిన గడ్డి మొక్కలతో అస్సలు దారంటూ లేకుండా వుంది. చాలా years తరువాత మేమే ఈ దారి నుండి kadalivanam చేరుకున్నామని చెంచులు చెపుతున్నారు. నడక దారిలో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. kadalivanam ప్రాంతంలో చిరుతల దాడి ఎక్కువగా వుందని అక్కడ చెంచులు చెప్పారు, అలాగే కదళీవనం నుండి దత్తపాదుకలు వెళ్ళటానికి ప్రయత్నించాము కానీ దత్తపాదుకలు గృహలో చిరుతపులి పిల్లల్ని పెట్టిందని చెంచులు చెప్పారు కాబట్టి dattapadukalu వెళ్ళటం కుదరలేదు. kadalivanam cave లో పాములు వుండటం వలన మేము గుహ పైన ఆ రాత్రి బయంబయంగా గడిపి తరువాత రోజు morning kadalivanam cave లోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొన్నాం. journey full adventurous గా వుంటుంది. దేవున దయవల్ల మేమందరం కొంత ఇబ్బంది పడిన క్షేమంగా తిరిగి srisailam చేరుకొన్నాం.
నల్లమలలో రమణీయప్రదేశం
Kardalivan #ಕದಲಿವನಂ #कडालिवनम
Kadalivanam cave is currently inhabited by large snakes and wild animals because no one has come here since some years due to lack of human movement. The kadalivanam walk is extremely difficult with waist-high grasses and no path at all. Chenchus says that after many years we have reached kadalivanam from this route. Cheetahs roam the walkways a lot. Chenchus said that there is a lot of leopard attack in kadalivanam area, also we tried to go to dattapadukalu from Kadalivanam but we could not go to dattapadukalu as they said that dattapadukalu has kept leopard cubs in the house of adopters. As there were snakes in kadalivanam cave, we spent that night on top of the cave and the next morning we went to kadalivanam cave and had darshan of Swami. The journey will be full adventurous. By God's grace we all reached srisailam safely after some trouble.

gudimetla temple video:-    • ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడు...  
kadalivanam yatra, #kadalivanaminsrisailam ,kadalivanam,Kadalivanam dattapadukalu,srisailam kadalivanam, srisailamkadalivanam videos,srisailam kadalivanam yatra,dattapadukalu,nrusimha saraswati charitra,datta kshetra,kadalivanam yatra 2022,kadalivanam yatra 2023,kadalivanam caves (near srisailam),kadalivanam guha,dattapadukalu guha,ishtakameshwari temple,srisailam temple,nallamala forest,kadalivanam journey,srisailam to kadalivanam yatra,ontari yatrikudu Kadalivanamdattakshetram nrusimhasaraswaticharitra #Kadalivanamdattapadukalu mahasivaraththiri2023 srisailampadayatra

Комментарии

Информация по комментариям в разработке