tumburatheertham in tirumala .

Описание к видео tumburatheertham in tirumala .

తుంబురతీర్థం ఏప్రిల్ 6 న వెళ్ళాలనుకొన్న వాళ్ళు వెళ్ళవచ్చు. full details ఈ video లో వున్నాయి.
తిరుమల వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు ఎన్నో తీర్థాలకు నిలయం. ఎన్నో విశేషాలకు విశిష్టతలకు నిలయాలు ఏడు కొండల్లోని తీర్థాలు. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో తుంబుర తీర్థానిదో ప్రత్యేకత. తిరుమలకి ఉత్తరం వైపున ఉంది. పాపవినాశనం నుంచి నాలుగు కిలోమీటర్లు కొండలు, కోనలు, రాళ్లు, రప్పలు దాటి వెళ్లాలి. తిరుమల నుంచి పాపవినాశనం వరకు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆవకాశం ఉంది. పాపవినాశనం నుంచి కొండల మధ్య నడక ప్రయాణం చేయాల్సిన భక్తులు ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజన మాత్రమే తీర్థ ముక్కోటి దర్శనానికి అనుమతి ఉంటోంది. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది.
తుంబురు తీర్థం. శేషాచలం కొండల్లోని అద్భుతం శిలా సౌందర్యం ఉట్టిపడే ప్రాంతం. గోన తీర్థంగా పిలిచే ఈ తీర్టం లో తుంబురుడు తప్పస్సు చేసిన ప్రముఖ తీర్థం. దట్టమైన అటవీప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకరోజు మాత్రమే టీటీడీ భక్తులను తీర్థముక్కోటికి అనుమతిసస్తుండటంతో తుంబుర తీర్థం భక్తులతో కిటకిటలాడుతుంది
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.
sanakasanandanatheertham vengamambagavi tirupati
ttps://www.youtube.com/results?search_query=...
https://www.facebook.com/profile.php?...
  / srinivas_ontariyatrikudu  
#tumburutheertham,tumbura theertham 2023, #tumburutheerthamintirumala ,tumbura theertham,tumburu theertham tirupati, tumburatheertham ,tumburatheertham opens on april 6,tumbura theertham opening date 2023,tumbura theertham tirumala,tumburu theertham tirumala 2023,sanakasanandana theertham,vemgamamba gavi,vengamamba tirumala,vengamamba tirupati,tirumala tiruopati,tirupati balaji,tirumala theerthams list,tirumala theertham,ontari yatrikudu,tirupati theertham

Комментарии

Информация по комментариям в разработке