SEVAKULARA-PASTOR-AMRUTHARAO-Latest New telugu Christian songs 2024

Описание к видео SEVAKULARA-PASTOR-AMRUTHARAO-Latest New telugu Christian songs 2024

#videoupload #youtube #youtuber #youtubeshorts #likeforlikes #subscribe
సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలిచినా దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుంటే మా భాగ్యము
నీ కొరకే జీవించెదము || సేవకులారా||

1)దైవాజ్ఞను నెరవేర్చుటకు _ మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యము ప్రకటించుటకు _ ప్రాణాలను ఎలా వెలిచ్చారు
మహాత్మాను రక్షించుటకు _ హతసాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || ఉన్నత||

2) సంఘములో కాపాడుటలో_ కాపరులుగా మీరున్నారు
సువార్తకి పోరాడుటలో_ సిద్ధపడిన సైన్యం మీరు
నీ ప్రేమను ఎరుగని వారు_ అన్యాముగ మిమ్ము చంపారు
మీ త్యాగం మేము _ ఎన్నటికీ మర్చిపోము || సేవకులారా||

3) సువార్తను అందించుటకు _ ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాల్లోని _సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు _క్రీస్తును పోలీ జీవించారు
నీ జత పనివారము _మేము మీ జాడలో ఇతనిలు చేద్దాము
||ఉన్నత||

Комментарии

Информация по комментариям в разработке