KRUPASAGARA || కృపాసాగర ||DR C AKULAPAUL GARU|| CH DAVID PAUL ||JGPTM 2024 New Album Song-1 ||

Описание к видео KRUPASAGARA || కృపాసాగర ||DR C AKULAPAUL GARU|| CH DAVID PAUL ||JGPTM 2024 New Album Song-1 ||

#trending #drcakulapaulgaru#chdavidpaul#newsong#krupasagara#jgptmchurch#new#newsong
#christian#christiansong#christianverses#teluguchristiansongs#teluguchristianmessages#jgptmchurch#entertainment#holy#holyspirit#best#jesus#viral#viralvideo#christianity#jesuslovesyou#christianmusic#beautiful#beautifulmusic#music#musicvideo#lyrics#singer

"FROM THE HEART OF COMPOSER, FOR THE GLORY OF GOD"
Composer by : Dr C AkulaPaul Garu
Lead Vocals by : CH David Paul
Music Programmed & Arranged By : Joshua Joyson
WoodWinds : Ramesh
Nadaswaram : Padbanaban
Tabla : Anilkumar
Veena : Arun
video & graphics by : CH Joel Judson Paul

Lyrics:-

కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా
సర్వయుగములలో నీకు సమము
భూరాజులలో నీకంటె ఘనులు
వేరెవ్వరులేరు

కాలము మారిన
దినములు గడిచిన
రాజులు ఏలిన రాజ్యాలె మారిన
మారదు నీ ప్రేమ
నన్ను విడువదు నీ కృప
నీకె ఆరాధన స్తుతి ఆరాధన
నా హృదయ ఆలాపన

నీవు నడిపించె ప్రతిరోజు నా జీవితంలో
ఊహకందని ఆశర్యకార్యములు
నాఅక్కరలన్ని తీర్చితివి
నీ సన్నిధిలో వేడుకొనగా

నాపై నీకున్న ఆలోచనలు అన్నియు
బహువిస్తారము లెక్కకు మించినవి
నీ ఆలోచనలు ఏకము చేసి
బహుతరములకు సాక్షిగ నిలిపితివి

నాకై రూపించె బహుమానములు
అన్నియు అతి శ్రేష్ఠములు నా ఆశను తీర్చునే
మహిమతో నీవు దిగివచ్చు వేళ
ఎదురవుదును నేను శుభప్రద నిరీక్షణతో

#christiansongs#drcakulapaul#chdavidpaul
#newsong
#worshipsong #teluguworshipsongs2023
#teluguworshipsongs2024
#jgptmchurch#sullurpeta


All Rights Reserved © 2024@jgptmchurch1428 Any unauthorized reproduction, redistribution or uploading on YouTube or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on YouTube without permission, their channel will be reported.

Комментарии

Информация по комментариям в разработке