NITHYAMU NIRANTHARAMU || నిత్యము నిరంతరము || Dr C AKULAPAUL GARU ||JGPTM 2024 New Album Song-6

Описание к видео NITHYAMU NIRANTHARAMU || నిత్యము నిరంతరము || Dr C AKULAPAUL GARU ||JGPTM 2024 New Album Song-6

Lyrics:-

నిత్యము నిరంతరము
యుగయుగములు తరతరములు
శతాబ్ధాలు - దశాబ్ధాలు
గతించిపోయిన...
నీవు వున్నావయ్యా - నీవు వున్నావయ్యా
నీవు వున్నావయ్యా నాతోడుగా - ఇమ్మానుయేలుగా
నీవు వున్నావయ్యా నాయేసయ్యా - నీవు వున్నావయ్యా

1.నీవు సృజించిన సూర్యుని
కాంతి కిరణములు క్షీణించిపోలేదు
నీవు పుట్టించిన చంద్రుని - వెలుగు తరగి పోలేదు
ఆకాశ నక్షత్రములు... విరజిమ్మి వెదజల్లు చున్నది
నీ మహిమను... నీ మహిమను... (2) ||నిత్యము||

2. నీవు చింధించిన రక్తము - నిత్య శక్తి వంతమైనది
ప్రతి మనిషి పాపమును క్షమించి పరిశుద్ధ పరచుచున్నది (2) నీ దీర్ఘశాంతము - ప్రతి ప్రజమారుమనస్సు పొందాలని కనిపెట్టు చున్నది... కనిపెట్టు చున్నది... (2) ||నిత్యము||

3. నీ వాగ్ధానములు - నిత్య సత్యములు
అవి మాపట్ల - నెరవేర్పు కలుగుచున్నవి
వాగ్ధాన పూర్ణుడా నా యేసయ్యా
నిత్యజీవము - సమృద్ధిగా ఇచ్చుచున్నవయ్యా (2)

"FROM THE HEART OF COMPOSER, FOR THE GLORY OF GOD"
Composed&Lead Vocals: Dr C AkulaPaul Garu
Music Programmed & Arranged By : Joshua Joyson
WoodWinds : Ramesh
Nadaswaram : Padbanaban
Tabla : Anilkumar
Veena : Arun
video & graphics by : CH Joel Judson Paul

#trending #drcakulapaulgaru#chdavidpaul#newsong#krupasagara#jgptmchurch#new#newsong
#christian#christiansong#christianverses#teluguchristiansongs#teluguchristianmessages#jgptmchurch#entertainment#holy#holyspirit#best#jesus#viral#viralvideo#christianity#jesuslovesyou#christianmusic#beautiful#beautifulmusic#music#musicvideo#lyrics#singer

#christiansongs#drcakulapaul#chdavidpaul
#newsong
#worshipsong #teluguworshipsongs2023
#teluguworshipsongs2024
#jgptmchurch#sullurpeta


All Rights Reserved © 2024@jgptmchurch1428 Any unauthorized reproduction, redistribution or uploading on YouTube or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on YouTube without permission, their channel will be reported.

Комментарии

Информация по комментариям в разработке