ప్రతీ సివిల్స్ అభ్యర్థి తప్పక చూసి తీరాల్సిన వీడియో! | Akella Raghavendra | e-Gurukulam for IAS

Описание к видео ప్రతీ సివిల్స్ అభ్యర్థి తప్పక చూసి తీరాల్సిన వీడియో! | Akella Raghavendra | e-Gurukulam for IAS

ఐఏఎస్ అనేది ఎంతో మంది కల.. ఆ కలను నెరవేర్చుకోవాలంటే ఎంతో శ్రమ, ఎన్నో స్ట్రాటజీలు అవసరం. ముఖ్యంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే విద్యార్థులు సరైన దిశలో అన్ని విషయాలు తెలుసుకుని ముందడుగు వేస్తె విజయసాధన సులభం అవుతుంది. మరి అలంటి విద్యార్థులు ఎం చేయాలి అనేది చెబుతూ.. ఎం తెలుసుకోవాలో అవి తెలియజేస్తున్నారు ఈ వీడియోలో ఆకెళ్ళ రాఘవేంద్ర గారు.

Комментарии

Информация по комментариям в разработке