న్యూస్ పేపర్ చదవకుండా కరెంట్ అఫైర్స్ || Akella Raghavendra || e-Gurukulam for IAS

Описание к видео న్యూస్ పేపర్ చదవకుండా కరెంట్ అఫైర్స్ || Akella Raghavendra || e-Gurukulam for IAS

ఐఏఎస్ సాధనలో న్యూస్ పేపర్ రీడింగ్ పాత్ర అంత ఇంతా కాదు. ఒక రకంగా ఐఏఎస్ సాధనకు ఇది గుండెకాయ అని చెప్పవచ్చు. కేవలం కరెంటు అఫైర్స్ పరంగానే కాక, సామాజిక పరిస్థితులపై అభ్యర్థి ఒక అవగాహన తెచ్చుకోవటం కోసం కూడా న్యూస్ ఎనాలిసిస్ చేసుకోవటం అనేది విశేష పాత్ర పోషిస్తుంది. మరి జాబ్ చేసే వాళ్లకు, గృహిణులకు న్యూస్ పేపర్ చదివే సమయం ఉండకపోవచ్చు. అలంటి వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? న్యూస్ పేపర్ లేకుండా ఐఏఎస్ ఎలా అవ్వాలి? అనే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఈ వీడియోలో!

Комментарии

Информация по комментариям в разработке