బంగారు నగల తయారీకి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ పట్టణాన్ని రెండో ముంబయి అని ఎందుకంటారు?

Описание к видео బంగారు నగల తయారీకి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ పట్టణాన్ని రెండో ముంబయి అని ఎందుకంటారు?

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు- బంగారు ఆభరణాల తయారీ, వ్యాపారం అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ప్రముఖ స్థాయికి చేరింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లను తలదన్నేలా ఈ పట్టణం పేరు గడించింది. ప్రొద్దుటూరుకు ఈ గుర్తింపు ఎలా వచ్చిందో తెలియాలంటే వందేళ్ల చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
#Proddatur #KadapaDistrict #ProddaturGold
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке