నూతన వేరుశనగ రకం టి.సి.జి.ఎస్ - 1694 || Best New Groundnut Variety TCGS - 1694 || Karshaka Mitra

Описание к видео నూతన వేరుశనగ రకం టి.సి.జి.ఎస్ - 1694 || Best New Groundnut Variety TCGS - 1694 || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  

నూతన వేరుశనగ రకం టి.సి.జి.ఎస్ - 1694 || Best New Groundnut Variety TCGS - 1694 || Karshaka Mitra
Success Story of New Groundnut Variety TCGS 1694 by Khammam farmer - Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజలపై జరుగుతున్న పరిశోధనలు విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్నాయి. సాగులో రైతుకు భరోసా పెంచుతున్నాయి. వేరుశనగలో దశాబ్దాలుగా అధిక దిగుబడినిచ్చే రకాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి కదిరి లేపాక్షి - 1812 రకం సరికొత్త ఉత్సాహాన్ని అందించగా, ఇటీవల చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం నుండి మినీకిట్ గా అందుబాటులోకి వచ్చిన టిసిజిఎస్ - 1694 వేరుశనగ రకం మంచి గింజ నాణ్యత, అధిక దిగుబడితో రైతులను ఆకర్షిస్తోంది.

105 రోజుల కాలపరిమితితో చీడపీడలను సమర్ధవంతంగా తట్టుకుంటున్న టిసిజిఎస్ - 1694 రకం, క్వింటా విత్తనాలకు 40 క్వింటాళ్ల దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపధ్యంలో ఈ సరికొత్త రకాన్ని 4 ఎకరాల్లో సాగుచేసి, మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం, వెల్ జాల్ గ్రామ అభ్యుదయ రైతు జగదీశ్వర్ రెడ్డి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా:
జగదీశ్వర్ రెడ్డి
వెల్ జాల్ గ్రామం
తలకొండపల్లి మండలం
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం:8897039469

టి.సి.జి.ఎస్ - 1694 వేరుశనగ విత్తనాల కోసం
కిరణ్ కుమార్ రెడ్డి
కోసువారిపల్లి గ్రామం
తంబళ్లపల్లి మండలం
చిత్తూరు జిల్లా
సెల్ నెం: 9738612505
8121926225


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #newgroundnutvariety #tcgs1694 #peanutcultivation


YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке