వేరుశనగ సాగులో సంచలనం కదిరి లేపాక్షి – 1812 రకం ||ఎకరాకు 50 నుండి 60 బస్తాల దిగుబడి|| Karshaka Mitra

Описание к видео వేరుశనగ సాగులో సంచలనం కదిరి లేపాక్షి – 1812 రకం ||ఎకరాకు 50 నుండి 60 బస్తాల దిగుబడి|| Karshaka Mitra

వేరుశనగ సాగులో సంచలనం కదిరి లేపాక్షి – 1812 రకం ||ఎకరాకు 50 నుండి 60 బస్తాల దిగుబడి|| Karshaka Mitra
High Yield Groundnut Variety Kadiri Lepakshi - 1812 || Role of Drum Rolling in Groundnut Cultivation

వేరుశనగ సాగులో వినూత్న ఒరవడికి తెరతీసింది కె.1812 వంగడం. అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకానికి కదిరి లేపాక్షి – 1812 గా నామకరణం చేసారు. దశాబ్దాలుగా ఆర్థికంగా చేయూతనిచ్చే వేరుశనగ రకం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి కదిరి లేపాక్షి ఒక వరంగా మారింది. ఎకరానికి 60 బస్తాలు అంటే 3టన్నుల దిగుబడినిచ్చే సామర్ధ్యం వున్న ఈ రకం, ప్రస్థుతం వున్న అన్ని రకాలకంటే రెట్టింపు దిగుబడి నమోదుచేయటం విశేషం.
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం, ముడిచర్ల గ్రామానికి చెందిన రైతు వంకినేని రంగారావు 2.5 ఎకరాల్లో కదిరి లేపాక్షి రకాన్ని ప్రయోగాత్మకంగా సాగుచేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. ఖరీఫ్ లో నాటిన ఈ రకం అన్ని రకాల చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని ఆరోగ్యంగా పెరిగిందని రైతు చెబుతున్నారు. ఎకరాకు 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #kadirilepakshi #k1812groundnutvariety #drumrollingingroundnut #groundnutcultivation

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке