భూత భవిష్యత్ వర్తమానాలు స్పష్టంగా తెలిపే కర్ణ మాతంగి సాధన

Описание к видео భూత భవిష్యత్ వర్తమానాలు స్పష్టంగా తెలిపే కర్ణ మాతంగి సాధన

కర్ణ మాతంగి సాధన ప్పొర్వం కొన్ని గిరిజన తెగల వారు ఆచరించే వారు . వారి భూ భాగం లోకి ప్రవేశించేవారి వివరాలకు వారి తెగ లో ఏర్పడిన ఇబ్బందులు అధిగమించడానికి ఈ విద్య ఎక్కువగా ఉపయోగించేవారు . కర్ణ మాతంగి సాధన సక్రమంగా కల్మషం లేకుండా నిర్వహిస్తే తప్పక ఫలితం కలుగుతుంది కలిలో ప్రత్యక్ష స్పురణ విద్యల్లో మాతంగి అగ్రగామిగా చెప్పబడింది . సాధనా వివరాలతో పాటుగా మంత్రం న్యాసం కూడా ఈ వీడియో లో ఇవ్వడం జరిగింది. సరైన గురు సహకారం మరియు ఉపదేశం లేకుండా ఈ విద్య శోభిల్లాడు అని గ్రహించగలరు. గురు ముఖం గా ఉపదేశం పొంది సాధన చేసేవారికి తప్పక మాతంగి తన కృపను వర్షిస్తుంది. ఇది కేవలం నా మాట కాదు అనేక సాధకుల మరియు అనుభవజ్ఞుల మాట . అహం కమలానందనాధ
శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA #KARNA MATANGI #SYAMALA

Комментарии

Информация по комментариям в разработке