అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన | Arpinthu Stutul Nee Siluvalona |Telugu Zion Song|Bro N Joy Philip GS

Описание к видео అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన | Arpinthu Stutul Nee Siluvalona |Telugu Zion Song|Bro N Joy Philip GS

" Praise The Lord "

Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos...

Sung By - Bro N Joy Philip GS
Horeb House Of Worship
Bidar (KA)

Telugu Zion Song : 118

పల్లవి: అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై1
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి 2

1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి2
బలియైతివి గొట్టెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా 2
|| అర్పింతు ||

2. నీ చింతవలన నాకు శాంతికల్గె నీ సిలువ వలన కిరీటం2
నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో 2

3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు 2
ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే 2

4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్ 2
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతింతును 2
॥అర్పింతు॥
Thanks For Watching...

Комментарии

Информация по комментариям в разработке