Sarvanga Sundara ॥ సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా ॥ Hosanna Ministries Live song pas.ABRAHAM Anna

Описание к видео Sarvanga Sundara ॥ సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా ॥ Hosanna Ministries Live song pas.ABRAHAM Anna

#hosannaministries #hosannalive #hosannaministriesofficial #hosannaofficial #hosannaministriesguntur #pasabraham

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’

నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ”

నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”

Комментарии

Информация по комментариям в разработке