ఎన్నికలముందు వైసిపి పెన్షన్ల మోసాలు , చంద్రబాబు ఇప్పుడు చెప్పినట్టే చేస్తున్నారు. మంత్రి నారాయణ.

Описание к видео ఎన్నికలముందు వైసిపి పెన్షన్ల మోసాలు , చంద్రబాబు ఇప్పుడు చెప్పినట్టే చేస్తున్నారు. మంత్రి నారాయణ.

ఒకటో తేదీన మూడు నెలల బకాయిలతో కలిపి ఇవ్వనున్న సామాజిక పెన్షన్లపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షించారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో అధికారులతో పెన్షన్ పంపిణీ విధానంపై మాట్లాడారు. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత వరకు సాయంత్రం లోగా ఇంటివద్దకు పెన్షన్ చేర్చాలని ఆదేశించారు. వేలిముద్రలు విషయంలో ఇబ్బందులుంటే వాటినికూడా సకాలంలో సరిచేయాలని కోరారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке