| Jaya Jaya Nrisimha | Annamayya Sankithanam || S.P.Sailaja | Parupalli Sri Ranganath |

Описание к видео | Jaya Jaya Nrisimha | Annamayya Sankithanam || S.P.Sailaja | Parupalli Sri Ranganath |

గానం : పారుపల్లి శ్రీరంగనాధ్,
S.P. శైలజ
Sung by :
Parupalli Sri Ranganath, S.P.Sailaja

Lyrics :
Traditional
Raagam : Pahadi
రాగం. : పహాడి

Video Editing :
p.s.vibhavan.

జయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద

మిహిరశశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసనరాజిత బహుళగుణగణ ప్రహ్లాదవరద ||

చటులపరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌనిప్రణుత
కుటిలదైత్యతతి కుక్షివిదారణ పటువజ్రనఖ ప్రహ్లాదవరద ||

శ్రీవనితా సంశ్రిత వామాంక
భావజకోటి ప్రతిమాన
శ్రీవేంకటగిరి శిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద ||


Instagram :   / parupallisriranganath  

Комментарии

Информация по комментариям в разработке