AMRUTHAMU NEE PREMA ||అమృతము నీ ప్రేమ ||letest Christian Song 2024 ||AMRUTHAMU NEE PREMA Song Lyrics

Описание к видео AMRUTHAMU NEE PREMA ||అమృతము నీ ప్రేమ ||letest Christian Song 2024 ||AMRUTHAMU NEE PREMA Song Lyrics

#AMRUTHAMU NEE PREMA #అమృతము నీ ప్రేమ #letest Christian Song 2024 #AMRUTHAMU NEE PREMA Song Lyrics #psparjanraju #Telugu Christian Songs #amruthamu nee prema #telugu christian songs 2024 #అమృతము నీ ప్రేమ అభిశక్తుడా #అమృతము నీ ప్రేమ #p sparjan raju #amruthamu nee prema song lyrics#psparjanraju #telugu christian church

Song Lyrics

అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం 2. ,,అమృతము నీ ప్రేమ,,

1.నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ 2
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 ,,అమృతము నీ ప్రేమ ,,

2. నమ్మినా వారే మోసాగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా
2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 ,,అమృతము నీ ప్రేమ ,,

3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా 2
విచారవధనంలోవిషాధ సమయములో
నీయందు ఆనంధించి సంతోషించితిని 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 ,,అమృతము నీ ప్రేమ ,,

Комментарии

Информация по комментариям в разработке