Bangladeshలో Sheik Hasina ప్రభుత్వ పతనం తర్వాత హిందువులు, మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? BBC Telugu

Описание к видео Bangladeshలో Sheik Hasina ప్రభుత్వ పతనం తర్వాత హిందువులు, మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? BBC Telugu

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవీచ్యుతులైన తర్వాత గత వారం దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ హింసలో హిందువులు సహా ఇతర మైనారిటీలు కూడా టార్గెట్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి బీబీసీ ప్రతినిధులు జుగల్ పురోహిత్, దేబాలిన్ రాయ్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్.
#Bangladesh #SheikHasina #Hindu #Minority #StudentsProtests
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке