100 లీటర్ల అగ్నిస్త్రం తయారీ.

Описание к видео 100 లీటర్ల అగ్నిస్త్రం తయారీ.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయ శాఖ అధికారులు ఏలూరు జిల్లా. DPMలు. తాతారావు . వెంకటేష్  ఆదేశాల మేరకు  పురుగుల నివారణ ద్రవాన్ని  అధికారులు, రైతులు సంయుక్తంగా  తయారు చేశారు.

ద్వారకాతిరుమల మండలంలోని తిరుమలపాలెం క్లస్టర్, దొరసానిపాడు గ్రామంలో ఈ రబీ సీజన్ లో సాగు చేయు వరి, మొక్కజొన్న లో రసం పీల్చే పురుగులు, కాయ తొలచు కాండం తొలచు పురుగులు , గొంగళి పురుగుల నివారణకు , రైతులు, మహిళా రైతుల సమక్షంలో బుధవారం  100 లీటర్ల అగ్ని అస్త్రం  తయారు చేశారు.రైతులకు సహకరిస్తూ  ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించింది.

ఈ కార్యక్రమానికి MT. నిర్మల  , మండల ఇంచార్జ్ సుబ్బారావు , NFL2 నారాయణస్వామి  స్థానిక ఐసిఆర్పీలు K. శాంతిరాజు, టి. సురేష్, ఎం. జయశ్రీ హాజరయ్యారు.

Комментарии

Информация по комментариям в разработке