Hathras Accident: ఈ బాబాల గొడవేంటి, వాళ్ల దగ్గరకు అన్ని లక్షల మంది ఎందుకు పోటెత్తుతారు? | BBC Telugu

Описание к видео Hathras Accident: ఈ బాబాల గొడవేంటి, వాళ్ల దగ్గరకు అన్ని లక్షల మంది ఎందుకు పోటెత్తుతారు? | BBC Telugu

ఈ హైటెక్ యుగంలో కూడా ఎవరో బాబా పాదధూళి కోసం పోటీపడి ఇంతమంది చనిపోవడానికి కారకులెవరు? అసలు ఈ బాబాల గొడవేంటి, వాళ్ల దగ్గరకు అన్ని లక్షలమంది ఎందుకు పోటెత్తుతారు? అధికార యంత్రాంగాలు, చట్టాలు ఏం చేస్తుంటాయి? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షోలో...
#HathrasAccident #BholeBaba #UttarPradesh #Stampede #WeeklyShowWithGS

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке