Hathras Accident: ఒక కానిస్టేబుల్ 'భోలే బాబా' ఎలాగా మారారు? సినిమా కథలాంటి రియల్ స్టోరీ | BBC Telugu

Описание к видео Hathras Accident: ఒక కానిస్టేబుల్ 'భోలే బాబా' ఎలాగా మారారు? సినిమా కథలాంటి రియల్ స్టోరీ | BBC Telugu

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. అయితే, ఈ సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా ఎవరు? ఒక కానిస్టేబుల్‌గా ఉన్న ఆయన సత్సంగ్‌లు ఇచ్చే బాబాగా ఎలా మారారు?
#Hathras #UttarPradesh #Stampede

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке