ఇద్దరు పిల్లలు/ రాచకొండ విశ్వనాథ శాస్త్రి/రావిశాస్త్రి/IDDARU PILLALU/RAVISHASTRI

Описание к видео ఇద్దరు పిల్లలు/ రాచకొండ విశ్వనాథ శాస్త్రి/రావిశాస్త్రి/IDDARU PILLALU/RAVISHASTRI

కొన్ని వస్తువులు మనుషుల్ని వేరు చేస్తాయి.కొన్ని పరిస్థితులు మనుషుల్ని దగ్గరగా తీసుకువస్తాయి.
ఒకప్పుడు నలుపు నిగనిగా మెరుస్తుంది.ఒకప్పుడు ఎండ చల్లగా ఉంటుంది. "నిన్ను అంటం అంటం" అనేటి నక్షత్రాలే ఒకప్పుడు జారీ కిందకిదిగి భూమిని అందుకొంటాయి.

Комментарии

Информация по комментариям в разработке