లలిత పిన్ని/నండూరి రామమోహనరావు/LALITA PINNI/NANDURI RAMAMOHANA RAO

Описание к видео లలిత పిన్ని/నండూరి రామమోహనరావు/LALITA PINNI/NANDURI RAMAMOHANA RAO

ప్రేమ చాలా సున్నితమైన విషయం అదీ స్త్రీ పురుషుల మధ్య అయినప్పుడు. అన్ని ప్రేమలకీ కారణం కామమే కానవసరం లేదు.కొన్ని ప్రేమలు వ్యక్తపరచలేం.... వ్యక్తపరచకూడదు. ఆ ప్రేమని ఇష్టం,ఆరాధన,ప్రేమ ఏ పేరుతో పిలుచుకున్నా సరే.

ఈ సున్నితమైన విషయాన్నే అంశంగా తీసుకుని రాయబడిన కథ శ్రీ నండూరి రామమోహనరావు గారి " లలిత పిన్ని". ఈ కథనువీరు రాసిన ఒకే ఒక కథగా చెప్తారు.

Комментарии

Информация по комментариям в разработке