"నింపుడు బెండకాయ కూర"Nimpudu bendakaya kura"ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది/by Neeraja kota/నీరజ కోట

Описание к видео "నింపుడు బెండకాయ కూర"Nimpudu bendakaya kura"ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది/by Neeraja kota/నీరజ కోట

నింపుడు బెండకాయ కూరకి కావలసిన పదార్ధాలు
150-- గ్రామ్స్ బెండకాయలు
8-- ఎండుమిరపకాయలు
1-- టీ స్పూన్ ధనియాలు
1/2-- టేబుల్ స్పూను శనగపప్పు
1/2-- టేబుల్ స్పూను మినపపప్పు
5-- వెల్లుల్లి రెబ్బలు
1-- టేబుల్ స్పూను పల్లీలు
1/2-- టీ స్పూను జలకర్ర
కొంచం పసుపు
1/2-- టీ స్పూన్ నువ్వులు
ఉప్పు తగనంత
----------------------------------------------------------
-----------------------------------------------------
#వంటలు
#సౌతిండియావంటలు
##నింపుడుబెండకాయకూర
#cooking
#southindia
#nimpudu bendakaya kura

Комментарии

Информация по комментариям в разработке