lord venkateswara bhajana song|వేంకటేశ్వర భజన పాట|"ఏడుకొండల వెంకటరమణా"|"Edukondala venkataramana"|

Описание к видео lord venkateswara bhajana song|వేంకటేశ్వర భజన పాట|"ఏడుకొండల వెంకటరమణా"|"Edukondala venkataramana"|

ఏడుకొండల వెంకటరమణా దయగనవా మా మొరవినవా ||ఏడు||
సుందరమైన మందిరమందున కాంతిగా వెలిగే శ్రీ కాంతుడా " 2 " ||ఏడు||
నిత్యం నిన్నే తలచమయ్యా సత్యముగ నిను కోలిచామయ్య "2"
తిరుమల పైన వెలసిన దేవా తిరుమలకే వశమయ్యవా "2". ||ఏడు||
త్రేతాయుగమున వెలసిన నీవు రాతిని నాతిగ
చేసావయ్య "2"
ద్వాపరమందున వెలసిన నీవు దానవులను హతమార్చితివయ్య "2" ||ఏడు||
ఈ కలియుగమున వెలసిన నీవు శిలారూపమును దాల్చితివేమి "2"
కదలవు మెదలవు పిలిచిన పలకవు మా మొరవినువారెవరయ్యా "2". ||ఏడు|| __-___---____


Edu kondala venkataramanaa dhaya kanavaa maa mora vinavaa ||Edu||
Sundharamyna mandhira mandhuna kaanthuga velige sreekaanthudaa "2"
||Edu||
Nithyam ninne thalachamayya sathyamuga ninu thalachamayya "2"
Thirumalapaina velasina deva thirumalake vashamayyavaa "2"
||Edu||
Trethayugamuna velasina neevu raathini naathiga chesavayya "2"
Dhwapara mandhuna velasina nee dhanavulanu hathamaarchavayya "2"
||Edu||
Ee kaliyugamuna velasina neevu shilarupamunu dhaalchithivemi "2"
Kadhalavu medhalavu pilichina palakavu maa Mora vinuvaarevarayya "2"
||Edu||

#devotionalsongs #భక్తిపాటలు #lordvenkateswarasong #వేంకటేశ్వరస్వామిపాట #lordsreenivasa
#devotional #

Комментарии

Информация по комментариям в разработке