వంగ సాగు ద్వారా లక్షలు సంపాదించడం ఎలా? // HOW TO EARN LAKHS OF RUPEES THROUGH BRINJAL FARMING?

Описание к видео వంగ సాగు ద్వారా లక్షలు సంపాదించడం ఎలా? // HOW TO EARN LAKHS OF RUPEES THROUGH BRINJAL FARMING?

ఈ వీడియోలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం గ్రామంలో ఆనంద పార్థసారథి అనే ఓ రైతు స్టాకింగ్ పధ్ధతి ద్వారా వంగ సాగు చేసి అత్యధిక దిగుబడి సాధించి, లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్న తీరును, ఆ రైతు ద్వారా సలహాలు మరియు సూచన లను వివరించిన తీరును చక్కగా చిత్రీకరించడం జరిగింది. మీకు గనుక రైతుల సమస్యలు, దానికి సంబంధించిన పరిష్కారాలు మరియు పంటల పట్ల ఆసక్తి ఉన్న వీడియోలకు సంబంధించి ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, మీ మిత్రులకు షేర్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.


#రైతుసమస్యలు, #వంగసాగు, #అధికదిగుబడి, #రైతుసలహాలు, #ఆధునికవైవసాయం, #వ్యవసాయపరిరక్షణ, #ఆనంద పార్థసారథి, #రైతుభరోసా, #nsnతెలుగు


This video beautifully showcases the farming practices of Anand Parthasarathi, a farmer from Chinnatippasamudram village in Madanapalle mandal, Annamayya district, who has achieved high yields and earned lakhs of rupees by cultivating brinjal using the staking method. The video also explains the advice and suggestions provided by the farmer. If you are interested in issues faced by farmers, their solutions, and videos related to crops, you will definitely like this video. If you enjoy the video, please like it, share it with your friends, and subscribe to our NSN Telugu channel for more interesting videos.


#farmersuccess, #brinjalfarming, #highyieldfarming, #stakingmethod, #agriculturesolutions, #modernfarming, #sustainablefarming, #nsntelugu

High-yield brinjal farming practices in India
Staking method in vegetable farming for better yields

Success stories of Indian farmers cultivating brinjal
Innovative farming techniques in rural India
Farmers' solutions for common agricultural challenges
Vegetable farming tips and advice for high profitability

Organic brinjal cultivation using modern methods
How Indian farmers earning lakhs with advanced farming techniques

Crop management and farming techniques for better harvest

Комментарии

Информация по комментариям в разработке