Pigmy Hippo – Moo Deng: ఈ బుజ్జి హిప్పో చేసే చిలిపి పనులు చూసేందుకు జనం ఎగబడుతున్నారు. | BBC Telugu

Описание к видео Pigmy Hippo – Moo Deng: ఈ బుజ్జి హిప్పో చేసే చిలిపి పనులు చూసేందుకు జనం ఎగబడుతున్నారు. | BBC Telugu

సాధారణంగా హిప్పొపొటమస్‌లు భారీ సైజులో ఉంటాయి. కానీ వీటిలో పిగ్మీ హిప్పోల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. మరి అలాంటి పిగ్మీ హిప్పోకి ఓ బుజ్జి హిప్పో పుడితే అది ఇంకెంత బుజ్జిగా ఉంటుందో కదా.. ఇప్పుడు అలాంటి హిప్పోను చూసేందుకు జనం క్యూలు కడుతున్నారు.
#PigmyHippo #MooDeng #Thailand #Zoo


___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке