Pickles Village: పచ్చళ్ల వాసన గుప్పుమనే ఈ ఊళ్లో వీరి నెల సంపాదన ఎంతో తెలుసా?

Описание к видео Pickles Village: పచ్చళ్ల వాసన గుప్పుమనే ఈ ఊళ్లో వీరి నెల సంపాదన ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది నార్కెడుమిల్లి గ్రామం. పచ్చళ్లకు ఈ ఊరు ఎంత ఫేమస్ అంటే ఇక్కడి జనాభాలో మూడింట రెండొంతుల మంది కేవలం పచ్చళ్ల తయారీ, వాటి అమ్మకం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు.
#andhrapradesh #PicklesVillage #picklebusiness #repost

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке