కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|

Описание к видео కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|

కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|

#brothersdairyfarm #successfuldairyfarm #malleshadla

చంద్రయానగూడ గ్రామం నందిగామ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతులు భీమ్ రెడ్డి మరియు రఘురాం రెడ్డి గార్లు సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు డైరీ ఫార్మ్ లో వాళ్లే సొంతం చేసుకోవడం వలన అలాగే మేత టైమింగాని దాన టైపింగ్ గాని సరిగ్గా ఫాలో అవడం వలన తక్కువ టైంలో మేము సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నామని కేవలం డైరీ ఫామ్ తోని వచ్చిన డబ్బులతో కారు కొన్నామని సొంతం చేసుకుంటే డైరీ ఫామ్ అనేది ఈజీగా సక్సెస్ అవుతుందని కష్టపడే తత్వం ఉంటే డైరీ రంగంలోకి రావచ్చని వారి యొక్క అనుభవాలు అభిప్రాయాలు మాకు పంచుకోవడం జరిగింది.

#youngbrothers #brotherssuccessfuldairy #rangareddydist


రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి





●మమ్మల్ని [email protected]ద్వారా సంప్రదించవచ్చు

●Channel link:-   / malleshadla  

●Instagram link:-  / mallesh.adla  

●Facebook link:-  / mallesh.adla  |


గమనిక:-
-----------
ఈ వీడియోలో అన్నదమ్ములైన యువ రైతన్నలు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనది ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి వీడియోని చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు





other videos links:-
----------------------------
మమ్మల్ని గుర్తించండి|middle class farmer dairy farm|mallesh adla|   • మమ్మల్ని గుర్తించండి|middle class far...  

మొదట్లో భయపెట్టారు|Dairy farm is good|mallesh adla|   • మొదట్లో భయపెట్టారు|Dairy farm is good...  

12 లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla|   • 12 లీ"పాలు పెరినవి|milk increase form...  

స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy farm infarmation|mallesh adla|   • స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy fa...  

FMD వల్ల లక్షల్లో నష్టం|FMD in my dairy farm|mallesh adla|   • ఈ వ్యాధితో జాగ్రత్త |suresh dairy far...  

అమ్మ చూసుకుంటుంది|Adarsh dairy farm|annaram|mallesh adla|   • అమ్మ చూసుకుంటుంది|Adarsh dairy farm|a...  

ఖర్చుతో పాటు, అనుభవం ఉండాలి|why dairy farm closed |mallesh adla|   • ఖర్చుతో పాటు,అనుభవం ఉండాలి|why dairy ...  

నల్ల ఆవులతో డైరీ ఫార్మ్dairy farm with black cows|mallesh adla|   • నల్ల ఆవులతో డైరీ ఫార్మ్dairy farm wit...  

ఒంగోలు ఎద్దులతో ఉపాధి పొందుతున్న|Ogolu eddulu|mallesh adla|   • ఒంగోలు ఎద్దులతో ఉపాధి|Junior Category...  

Комментарии

Информация по комментариям в разработке