సర్వశక్తి గల దేవుడు & విశ్వాసపు ప్రపంచము【అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు, పరలోక తల్లి】

Описание к видео సర్వశక్తి గల దేవుడు & విశ్వాసపు ప్రపంచము【అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు, పరలోక తల్లి】

【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]

దేవుడిని సరిగ్గా గ్రహించిన తర్వాత విశ్వాసము మరియు దేవుని కార్యము
మనం మన పరిస్థితిని మాత్రమే పరిగణించినపుడు, మనం విశ్వాసంలో ఎదగక
ఫిర్యాదులు చేస్తూ సణుగుతాము. గిద్యోను, యోబు, నోవహు, మరియు అబ్రహాము
దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగియుండిరి, దేవుని యొక్క గొప్ప శక్తి
వారి ద్వారా పనిచేసెను. ఈనాడు అలాగే ఉన్నది.

దేవుని సంఘము పరిశుద్ధాత్మ యుగంలో శరీరధారిగా వచ్చిన దేవుడిని విశ్వసిస్తుంది
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు సర్వశక్తిగల దేవుడని విశ్వసించి,
వారి పట్ల మనం దృష్టివహిస్తూ, వారిని మన నిధిగా పరిగణించినప్పుడు మాత్రమే,
మనము పరిశుద్ధగ్రంథంలోని నమోదుల వలె విశ్వాసము యొక్క
అద్భుతమైన కార్యమును అనుభవం చెందగలము.

హెబ్రీయులు 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి
ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.


〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗http://watvmedia.org/te
〖Church of God Introduction〗 http://introwmscog.com

Комментарии

Информация по комментариям в разработке