నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు 【దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు】

Описание к видео నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు 【దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు】

【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]

దేవుడు మానవాళి యొక్క జీవితమును మరియు మరణాన్ని,
మరియు అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని పాలించును.
ఈలోకంలో, అనేక దేవుళ్ళు మరియు మతాలు ఉన్నాయి.
ఏమైనా, మానవాళి యొక్క జీవితమును మరియు మరణాన్ని,
మరియు అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని పాలించే దేవుడు
మాత్రమే, పాపం చేసిన దూతలను క్షమించి వారిని పరలోకానికి
నడిపించే అధికారం కలిగియున్నారు. అందుకనే దేవుడు,
“నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని చెప్పారు.

నిర్గమకాండము 20:3
“నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు”

ఈలోకము యొక్క అందరు దేవుళ్ళు, పూర్వీక దేవుళ్ళతో సహా,
వారంతా అపవాదికి చెందినవారు, మరియు వారికి బలిఅర్పణలు
అర్పించటమనగా అపవాదికి అర్పించే అర్పణలు. మనం దేవునికి
భయపడి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, మనం దేవునితో కలిసి ఉండే దేవదూతల ప్రపంచంలో దేవుడు మనలను నిత్య జీవంతో దీవించును.

〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com

Комментарии

Информация по комментариям в разработке