పిల్లల పుట్టు వెంట్రుకల కోసం ఆరు వేల రూపాయలు నగదు సాయం

Описание к видео పిల్లల పుట్టు వెంట్రుకల కోసం ఆరు వేల రూపాయలు నగదు సాయం

#ప్రొద్దుటూరు పట్టణం లోని నాగేంద్ర నగర్ నందు జ్యోతి అనే మహిళ భర్త చనిపోయి నలుగురు చిన్న పిల్లల తో తినడానికి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మానవతా వాది శ్రీ వేములపాటి సూర్య నారాయణ రెడ్డి గారు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం దృష్టికి తేవడంతో.. దాతలు NS RAO NB RAO సహాయంతో రోజువారి జీవనానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల నిత్యవసర వస్తువులు బియ్యము కూరగాయలు అందించి భరోసా ఇవ్వడం జరిగింది..
ఇద్దరు పిల్లలకు పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసము శ్రీ వేముల పాటి సూర్యనారాయణ రెడ్డి గారు 6000 వేల నగదు అందివ్వడం జరిగింది...

#ఈకార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు

#SRIVINAYAKAFOUNDATION
9949658274

Комментарии

Информация по комментариям в разработке