MARUVADHU NEE PREMA NAA BRATHUKUKI |మరువదు నీ ప్రేమ| Mk Dilwin | Letest Telugu Christian Song2021

Описание к видео MARUVADHU NEE PREMA NAA BRATHUKUKI |మరువదు నీ ప్రేమ| Mk Dilwin | Letest Telugu Christian Song2021

మరువదు నీ ప్రేమ...
నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే.....
చావైన లాభమే నా స్థితికి అది నాకు మహా భాగ్యమే...

పల్లవి :- ఇది నేనేనా అనీ అంటున్నా....
ఎంతోగా ప్రేమించావు....
ఇది నాకేనా అనీ అంటున్నా....
ఎంతోగా దీవించావు....
మరువదు నీ ప్రేమా నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే
చావైనా లాభమే నా స్థితికి....
అది నాకు మహా భాగ్యమే....

1:- కన్నవారు లేకున్నా.... కన్నీళతో నేనున్నా....
కన్నికరించి వీడదు నీ ప్రేమ.....
ఉన్నచోట ఏదైనా శ్వాస వీడే క్షణమైన....
నా వెంటే ఉంటున్న కృప క్షేమమా....
ఇంతైనా కలిగున్న నీ క్షేమం.... ఇలగైనా బ్రతికుంటా నే నీ కోసం..." 2"
!! మరువదు !!

2:- పనికిరాని పాత్రనై పారవెయ్యాబడినా....
పలకరించి ఎంచుకున్నవా ప్రాణామా....
హృదయమంతా గాయములై.... రాత్రి పగలు చింతితుడైన...
ఇంక్క నన్ను బ్రతికించినది నీవేనా....
ఇంతైనా కలిగున్న నీ ప్రేమ....
నీకోసం బ్రతికుంటా ఎదో మూలైనా " 2"
"మరువదు నీ ప్రేమ"

Subscribe For More Upcoming videos 👇
   / mkdilwinsforjesus  

   • NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPA...  

praise the lord 🙏
God has given me a wonderful song, thats why I am so happy and be happy always in God please legend this song and sing for god so I want to do ministry strongly prayer for me and my singing songs composing music so my channel name mk dilwins for jesus,

Credits:👇🏻
◾Lyrics,Tune & Vocal
Music 🎶: Mk Dilwin
◾Mix Mastering:
Bikram Takri
◾Song Recording:
Blessing Studio, SIMILIGUDA ODISHA
____________________________________
bro. Mk Dilwin
9441073267
9347821276;
cantact on WhatsApp

మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗


#MkDilwinsforJesus
#MaruuvadhuNeePrema
#LetestTeluguChristiansongs
#MkDilwin
#JesusTelugusongs
#Newkoraputiasongs
#JesusOdiyaChristiansongs

Комментарии

Информация по комментариям в разработке