మరణం నుంచి బ్రతికించినా దేవునికి మహిమ |నా చూచుచున్న కనులు మూసుకునే వరకు! Na chuchuchuna kanulu

Описание к видео మరణం నుంచి బ్రతికించినా దేవునికి మహిమ |నా చూచుచున్న కనులు మూసుకునే వరకు! Na chuchuchuna kanulu

పాట 👇🏻

పల్లవి : నా చూచుచున్న కనులు మూసుకునే వరకు
నీవు చూపించిన కల దర్శనమే నా గమ్యము
నీవు పిలిచిన ఆ పిలుపు నెరవేర్చునంతవరకు
నా శ్వాస నీలో చేరువరకు అదేనా ఆశయము

"నేను కవి నై వర్ణించగలనా నీ కృప రహస్యము నా జ్ఞానము సరిపోవునా వివరించుటకు నీ ప్రేమను
" నా చూచుచున్న కనులు "

చ1;
"గూడు విడిచి గువ్వా ఎగిరింది తల మీదుగా
మది అడిగింది ఆ కథకు భావం తెలియక
గుప్పెడంత గుండె తోనికింది కన్నీరుగా నీ చిత్తమా మది సందేహమా "2"
"నీకోసమే అడుగుపెట్టగా నీ దయా నామీద నుండగా "2"
"అర్థమయ్యేనే నేనంటే నీకు ఎంతో నమ్మకమే "2"

నేను కవి నై వర్ణించగలనా నీ కృప రహస్యము నా జ్ఞానము సరిపోవు నా వివరించుటకు నీ ప్రేమను

చ 2;
"ఒక మెలకువ మొలకగా లోకం వేరుగా చూడగా నివాక్కు పలికింది దీవెన రూపుగా
నీ తలంపే నా దేవా ప్రత్యేకముగా పిలవగా నీతో స్నేహం కుదిరింది వీడని రీతిగా "2"
"నీ చిత్తమే చేపట్టగా నీ కృప నన్ను కౌగిలించగా "2"
అర్థమయ్యేనే నేనంటే నీకు ఎంతో నమ్మకమే "2"

నేను కవి నై వర్ణించగలనా నీ కృప రహస్యము నా జ్ఞానము సరిపోవునా వివరించుటకు నీ ప్రేమను

నా చూచుచున్న కనులు మూసుకునే వరకు నీవుచూపించిన కల దర్శనమే నా గమ్యం నువ్వు పిలిచిన పిలుపు నెరవేర్చునంతవరకు నా శ్వాస నీలో చేరువరకు అదే నా ఆశయము
bro. mk dilwin

   • మరణం నుంచి బ్రతికించినా దేవునికి మహిమ...  

bro. Mk Dilwin
9441073267
9347821276;
cantact on WhatsApp

మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗

Комментарии

Информация по комментариям в разработке