Apsa 80 || Paddy ||

Описание к видео Apsa 80 || Paddy ||

APSA 80 AMWAY అనేది వ్యవసాయానికి సంబంధించిన. అర్గానిక్ సపోర్ట్ దీనిని మనం అడుగు మందులో అనగా యూరియా 20-20 ఇలాంటి మందుల్లో ఎకరానికి 160ml to 200 ml కలిపి వాడుకోవచ్చు. మనం వాడే పురుగు మరియు అడుగు మందుల్లో దీన్ని కలిపి వాడడం వలన కొట్టిన ఒక్కసారికే అధికంగా దిగుబడి వచ్చి మీకు పెట్టుబడిని తగ్గిస్తుంది .

మనం కొట్టే మందుని 100% పని చేసేలాగా చేయడమే ఈ ఆర్గానిక్ సపోర్ట్ యొక్క పని.

ఈ సపోర్టర్ ని కూరగాయలు పండ్లు మరియు ఉద్యానవన పంటలు పైన వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు .


నీటితో కలిపి వాడే పురుగుల మందు,
శీలింద్ర నాశనులు, ఆకులపై చల్లే ఎరువులను సిఫారసుదారు సూచించ మేరకే స్ప్రే ట్యాంకులో APSA 80 కలపాలి. మోతాదుకు మించి ఎప్పుడు కలపకూడదు.

అదే గడ్డి మందుకు మీరు వాడుతున్నట్లయితే 20ml అంటే ఒక మూత APSA 80 ని కలపాలి

అప్సా 80 అనేది అన్ని రకాల పంటలకు అన్ని రకాల కూరగాయలకు అన్ని రకాల పండ్లకు వాటికి వచ్చే ప్రతి ఒక్క వ్యాధికి ఒక సపోర్టర్గా వాడుకోవచ్చు. సిఫారసు చేసిన మోతాదుకు మాత్రమే దీన్ని వాడగలరు డౌట్స్ ఉన్నవాళ్లు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకోగలరు.

Комментарии

Информация по комментариям в разработке