చేనుకు, చెట్టుకు ఏం కావాలి? ఎలా ఇవ్వాలి? | Gromor Fertilizer 20

Описание к видео చేనుకు, చెట్టుకు ఏం కావాలి? ఎలా ఇవ్వాలి? | Gromor Fertilizer 20

పంట చేనుకు, చెట్టుకు ఏయే పోషకాలు అవసరం అవుతాయి.. అవి ఎలా అందివ్వాలి అనే సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. కోరమాండల్ కంపెనీ సాంకేతిక సలహాదారు అయిన భూ శంకర్ గారు.. ఆ సమగ్ర సమాచారం వివరించారు. 20 పోషకాలు కలిగిన సమగ్ర ఎరువు గ్రోమోర్ ఎఫ్-20 వాడకం గురించి.. దానిని వాడటం ద్వారా మొక్కల్లో దాగి ఉన్న ఆకలిని ఎలా తీర్చవచ్చునో తెలిపారు. ధర, లభించే చోటు, దానిలో ఉండే సూక్ష్మ, స్థూల, ప్రధాన పోషకాల గురించి చెప్పారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : చేనుకు, చెట్టుకు ఏం కావాలి? ఎలా ఇవ్వాలి? | Gromor F20

#plantnutrients #రైతుబడి #GromorF20

Комментарии

Информация по комментариям в разработке