సింధూరం పట్టని హనుమంతుడు | కిటికీలోనుండి దర్శనం | హైదరాబాద్ లో వింత ఆలయం

Описание к видео సింధూరం పట్టని హనుమంతుడు | కిటికీలోనుండి దర్శనం | హైదరాబాద్ లో వింత ఆలయం

@teluguthoughts
ఫ్రెండ్స్ 500 యేళ్ల కింద ఓ మహాత్మునిచే ప్రతిష్టించబడ్డ ఈ శక్తివంతమైన ఆంజనేయస్వామి గురించి, ఆలయం గురించి ఎంత చెప్పిన తక్కువే. భూగర్భంలో మీసాల హనుమంతుడు సింధూరం మాత్రం అద్దుకోడు. కుంకుమపువ్వు లేపనంతో విరాజిల్లుతుంటాడు. ఆయన కాళ్ళకింద ఊరే పవిత్రజలం సర్వరోగాలకు ఔషధం. కొందరు కిటికీ నుంచి దర్శనంతో సంతృప్తి పడాల్సిందే. ఇక్కడ ముడుపు కత్తి కోరుకుంటే తీరని కోరిక లేదు. పుట్టలో దొరికిన శివలింగం, రంగు మార్చే శివలింగం ఇలా ఇంకా ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. వీడియో చూడండి నచ్చితే దయచేసి మీవంతు వీలైనంతమందికి షేర్ చేయండి. జై శ్రీరామ్... జై హనుమాన్.
Friends, no one can describe this powerful Anjaneyaswamy and the temple in a few words, which was consecrated by a great sage 500 years ago. Which is Under the ground, the difference is this mustachioed Hanuman is not layered by sindhuram. He layered it with saffron ointment instead. The holy water that comes from under his feet is a cure for all diseases. Some have to be satisfied with the view from the window. Here there is no insatiable desire to fulfill who ties a mudupu. Shivalinga found in burrow, Shivalinga that changes color, and many more features you are going to watch. If you like the video, please share it with as many people as you can. Jai Sriram... Jai Hanuman.
(Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English).
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.

Camera: Red MI Note 12 Pro Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in: VSDC Software
Background Music: Credit to Palace of Roses - Aakash Gandhi

Temple Location: https://maps.app.goo.gl/N8ofnRVrvRs7b...

Temple Timings: Morning 8:00 am to 1:00 pm, Evening 6:00 pm to 8:30 pm

This Video Link:    • సింధూరం పట్టని హనుమంతుడు | కిటికీలోను...  
This Also:    • శివకేశవులిద్దరూ కలిసి 1000 యేళ్ల క్రి...  
Also Watch This Video :    • లింగాభిషేకం మహాప్రళయాన్ని నివారిస్తుం...  
(ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ కొత్త సెగ్మెంట్ అనంత జ్ఞానం లోనిది. ఇలాంటి వీడియోలు మీరు ఇష్టపడతారనే అనుకుంటున్నా. నచ్చితే ఒక్క కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు)


#shanivaramspecial #mangalavarqmspecial #AnjaneyaswamyTemple #PowerfulHanuman #500YearOldTemple #MustachioedHanuman #meesalahanuman #SaffronOintment
#shivaji #maharaj #powerfultemples #renukayellamma #telanganatemples #templesecrets #unknowntemplesinindia #veerahanuman #anjaneya #ramabantu #sanjeevahanuman #secrethyderabad #teluguyatra #bhakti #devotional #kesarihanuman

Комментарии

Информация по комментариям в разработке