తొప్పూరు యుద్ధం | Battle of Toppur | విజయనగర సామ్రాజ్య పతనం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Описание к видео తొప్పూరు యుద్ధం | Battle of Toppur | విజయనగర సామ్రాజ్య పతనం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

సా.శ. 1617 లో జరిగిన తొప్పూరు యుద్ధం ఒకవిధంగా విజయనగర సామ్రాజ్యం ను రక్షించేదిగాను, మరొకవిధంగా ఆ మహాసామ్రాజ్యాన్ని పతనం వైపుకు నడిపించిన ఘటనగాను కనబడుతుంది.

డా. రాజా అన్నామలై చెట్టియార్ వ్రాసిన History of Gingi and Its Rulers మరియు డా. సత్యనాథ అయ్యర్ వ్రాసిన History of the Nayakas of Madura అన్న పుస్తకాలు ఈ రచనకు ఆధారాలు.

Комментарии

Информация по комментариям в разработке